జెండా ఆవిష్కరించిన ఎమ్మార్వో జయమ్మఆత్మకూర్(ఎం)జనవరి 26 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మార్వో మందుల జయమ్మ జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి జ్యోతి జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్ సర్పంచ్ జన్నాయికోడే నగేష్ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి వార్డు మెంబర్లు విఆర్ఎలు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు




