బెల్లంపల్లి టౌన్, జులై 1, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో శనివారం లయన్స్ క్లబ్ సింగరేణి ఆధ్వర్యంలో చార్టర్ డే నిర్వహించారు. ఈసందర్భంగా చార్టర్ అకౌంటెంట్ కోడిపాక సాయినాథ్ ను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బండి ప్రభాకర్, క్లబ్ జిఎల్టీ కోఆర్డినేటర్ నల్మాస్ సంతోష్, క్లబ్ మెంబెర్షిప్ కోఆర్డినేటర్ పెద్ది రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాతరి స్వామి, క్లబ్ మాజీ అధ్యక్షుడు కోడిపాక శ్రీనివాస్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా చార్టర్ డే.




