ఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 8 (జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మ దిన వేడుకలను ఆత్మకూరు ఎం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడె నగేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం నాయకులు తుమ్మల నర్సిరెడ్డి కట్టేకోల హన్మంతు నోముల వెంకట్ రెడ్డి కొసన కిష్టయ్య,నాగం లక్ష్మా రెడ్డి మురారిశెట్టి మల్లేశం పరకాల అంజయ్య ఎద్దు వెంకటేశ్వర్లు లోడె యాదగిరి ఎలగందుల మహేష్ కొండపల్లి ముత్యాలు లోడి మధు, కమ్మగాని శంకర్ గుండేగాని కిరణ్ దిగ్గోజు భరత్ తదితరులు పాల్గొన్నారు





