Tuesday, 3 November 2026

ఘనంగా ద్వజరోహనం విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం ప్రత్యేక పూజలు ని

 

 

పెన్ పహాడ్ జూన్ 01 (జనం సాక్షి) : మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి దుర్గా మహేశ్వర నూతన ఆలయ ద్వజ స్తంభం, విగ్రహాల పత్రిష్ట మహోత్సవాల సందర్బంగా గురువారం మూడవ రోజు ద్వజారోహనం, విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు గ్రామంలో భక్తులు బంధువుల మిత్రుల రాకతో ఆలయం పోటేత్తెంది శ్రీరామ స్మరణతో వందలాది భక్తుల మధ్య శ్రీమాన్ బొర్రా వాసుదేవ చార్యులు, బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ,బ్రహ్మశ్రీ చంద్రయ్య శర్మ,ఇరువంటి రామయ్య శర్మ , హరి ప్రసాద్ శర్మ,నరేందర్ శర్మ,బృందం చేత వేద మంత్రాల నడుమ విగ్రహాల ప్రతిష్ట గావించారు అనంతరం శాస్త్రోక్తంగా విగ్రహాలకు పట్టు వస్త్రాలు అలంకరింపజేశారు దింతో విచ్చేసిన భక్తులు పూజలు నిర్వహించారు ఈ మహోత్సవాలకు రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకళ్ల జగదీష్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్సి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు వేరువేరుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు పూజలకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ఆలయ ధర్మ కర్త, సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపి నేమ్మాది బిక్షం,వైస్ ఎంపీపి గార్లపాటి సింగారెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు పరెడ్డి సీతారాం రెడ్డి, చెన్ను శ్రీనివాసరెడ్డి, మండల కోప్షన్ సభ్యులు షేక్ రఫీ,బీజేపీ మండల అధ్యక్షులు పోకల రాములు,పోకల వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జడ వీరయ్య,వివిధ పార్టీల నా�