( ఝరాసంగం జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ దశాబ్ద ఉత్సవాల భాగంగా ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామపంచాయతీ ముందు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ అనంతరం ఊరేగింపు చేసి ముందుగా స్మశాన వాటికకు వెళ్లి సందర్శించి ఆ తర్వాత డంపింగ్ యార్డ్ కు వెళ్లి పారి శుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్మికులకు అంగన్వాడీ టీచర్లు కు సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ ఎంపీటీసీ ఉప సర్పంచ్ అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం





