Thursday, 5 November 2026

ఘనంగా పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

కోటగిరి డిసెంబర్ 17 జనం సాక్షి:-తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు,బాన్సువాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి జన్మదినాన్నీ పురస్కరించుకొని శనివారం రోజున ఉమ్మడి కోటగిరి మండల వ్యాప్తంగా బిఅర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ప్లెక్సీ వద్ద ప్రత్యేకంగా చేసిన కేక్ను కట్ చేసి,స్వీట్లు పంచిపెట్టి జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ జన్మదిన వేడుకల్లో ఉమ్మడి కోటగిరి మండల ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,పిఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు