Tuesday, 3 November 2026

ఘనంగా బిఆర్ఎస్ యువ నాయకుని జన్మదిన వేడుకలు

కొత్తగూడ జూన్ 28 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గుంజెడు గ్రామం లోని శ్రీ ముసలమ్మ ఆలయ సన్నిధిలో కొత్తగూడ యువ నాయకుడు బానోత్ అశోక్ నాయక్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ మండల నాయకులు గుళ్ళపల్లి శ్రీనివాస్,తేజవత్ మురళి నాయక్,అశోక్,బర్కా మల్లయ్య,ప్రశాంత్,శేఖర్ నరేష్,రాకేష్,వినోద్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.