రఘునాథ పాలెం ఏప్రిల్ 12(జనం సాక్షి) పరమ పూజ్యులు ప్రపంచ విశ్వ విజ్ఞాన వేత మహాత్మా జ్యోతిరావు పూలే 189 వ జయంతి ఉత్సవ వేడుకల్లో అంబేద్కర్ పిఆర్ఓ సేవా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కాకర్లమూడి అనిల్ అధ్యక్షత జరిగిన కార్యక్రమం అనిల్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాలకు మరియు సమాజంలో ఉన్న స్త్రీలకు ఆదర్శనీయుడు. విద్య విజ్ఞానం పెంపొందించడానికి ఆయన త్యాగం మరువలేనిది మూతికీ ముత ముడికి తాటాకు కట్టుకుని అడవుల్లో జీవిస్తున్న కోరముగాల మద్యం ను0డి జీవిస్తున్న మనుమల్ని విద్య విజ్ఞానం ద్వారా సూటుబోటు ఏసుకునే స్థాయికి వరకు ప్రపంచ విజ్ఞానాన్ని మహాత్మ జ్యోతిరావు పూలే కొనియాడారు. ఆయన సేవలు మరువలేని అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పిఆర్వో సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చలకూర బాలరాజు నాగేశ్వరరావు సంపత్ వీరభద్రం మన్సూర్ పటేల్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




