బచ్చన్నపేట ఏప్రిల్ 11 (జనం సాక్షి):బచ్చన్నపేట మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. కులం పేరుతో తరతరాలుగా . అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు. బలహీన వర్గాల ప్రజలకు కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి పులే అని అన్నారు. సామాజిక తత్వవేత్త. ఉద్యమకారులు. సంఘ సేవకులు. ఇలా సామాజిక ఉద్యమాలలో చేసి ప్రజలలో ధైర్యాన్ని నింపిన గొప్ప మహనీయుడని ఆయన ఆశయాల కోసం అందరం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మల్యాల బాల నరసయ్య. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు గిరబోయిన బాల సిద్ధులు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి తేలికంటి శ్రీనివాస్. మేదర సంఘం నాయకులు పిల్లి ఆంజనేయులు. నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు తేలుకంటి మురళి. సురేష్. ఉదయ్. పద్మశాలి సంఘం నాయకులు క్రాంతి. మంగళంపల్లి కృష్ణమూర్తి. విద్యార్థి నాయకులు మల్యాల అఖిల్ మాల ఉన్నారు




