నడిపెల్లి లక్ష్మీకాంతరావు అనే వ్యక్తి ని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు, వివరాలు ఇంకా తెలియవలసి ఉంది, హత్య జరిగిన ప్రదేశానికి రామకృష్ణాపూర్ పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేసి ఘటనా స్థలం నుండి బాడీని మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపించినారు.