ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
అశ్వారావుపేట, జులై 8(జనంసాక్షి )
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు
ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
ఆదుకొనేందుకు వైఎస్‌ఆర్ ఎన్నో పథకాలను పెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.అదే విధం గా రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన ను గుర్తు చేస్కుంటూ.మరో సారి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించి రాజన్న పాలన తీసుకురావాలి అని కోరారు.
ఈ కార్యక్రమం లోజుజ్జురి దుర్గారావు, పల్లెల రామాలక్ష్మయ్య, బొడ్డు సత్యనారాయణ మొడియం సోమరాజు కోర్స నాగులు కోనకల్లా లక్ష్మణరావు కోన రోషియ్య జుజ్జురి వెంకటనారాయణ మోదుంపురపు శ్రీరాములు పల్లెల పెద్ద ముత్తయ్య మడి గంగరాజు కోన శ్రీనివాస రావు దాసరి వీరయ్య జుజ్జురి ప్రసాద్ జుజ్జురి రాంబాబు,తలగాని వెంకటేశ్వర్లు చిప్పల రాజి రెడ్డి గెడ్డం ఏసుబాబు, మనోహర్ రుణ్ నాగ కిషోర్ దానెలు రెడ్డి పానుగంటి సత్యనారాయణ
పల్లెల అదియ్య
కోన మహేష్
పొట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు