Tuesday, 3 November 2026

ఘనంగా శ్రీశ్రీ 30వ వర్ధంతి

హైదరాబాద్‌ : శ్రీశ్రీ 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి అఖిల భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఘనంగా నివాళులర్పించింది. సాహిత్యాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించిన శ్రీశ్రీ తెలుగుజాతి గర్వించే గొప్పకవి అని యువజనసంఘం నేతలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *