Sunday, 8 November 2026

ఘనంగా సెమీ క్రిస్మస్

ఘనంగా సెమీ క్రిస్మస్
జహీరాబాద్ డిసెంబర్ 22( జనం సాక్షి ) జహీరాబాద్ పట్టణం బ్యాంక్ కాలనీ లోని మెదడిస్ట్ టౌన్ చర్చ్ లో నిన్న రాత్రి జరిగిన ఫ్రీ క్రిస్మస్ వేడుకలలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,టి పిసిసి నాయకులు నరోత్తం పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో క్రీస్తు జననం నాటకం,క్యాoడిల్ లైట్ సర్వీస్, కేక్ కటిగ్ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు మార్గం అనుసరనియమని,క్రీస్తు.చూపిన మార్గంలో అందరు నడుచుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమం ప్రోగ్రాం కమిటీ చేర్మెన్ బాయ్ కట్ట సామెల్ ఆధ్వర్యంలో జరిగింది,పాస్టర్ సంజీవ్ రావు ప్రార్థన,ఆశీర్వాదంతో కార్యక్రమం ముగిసింది,ఈ కార్యక్రమంలో శాంత కుమారి,సండే స్కూల్ సూపరిండెంట్ వై.శిరీష,వై.నాన్సీ నీరజ,కమిటీ సభ్యులు కె.నవీన్ కుమార్,స్వామిదాస్,కె.రవికుమార్,రతన్ రాజ్,డా.శ్యామ్ రావు,ఎస్.బాగయ్య,వి.సునీల్ కుమార్,వై.రోషన్ మోజస్,తదితరులు ఉన్నారు