Wednesday, 4 November 2026

చంచల్‌ గూడ జైల్లో జగన్‌ను కలిసిన పెద్దిరెడ్డి

చంచల్‌గూడ: మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి అనుచరులు, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తలు చంచల్‌ గూడ జైలు ముందు హల్‌చల్‌ చేశారు. దీంతో జైలు ముందు రహదారిని అధికారులు మూసివేశారు. అంతకుముందు ఈ ఉదయం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జగన్‌ను కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *