Wednesday, 4 November 2026

చంద్రబాబును జైల్లో పెట్టాల్సిందే.. మావోయిస్టుల ప్రకటన

  హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందేనని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఓ లేఖను విడుదలచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *