Thursday, 5 November 2026

చంద్రబాబు పర్యటనకు ఎమ్మార్పీఎస్‌ సహకరించాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు తెదేపా కట్టుబడి ఉందని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు జరపనున్న వరంగల్‌ పర్యటనకు ఎమ్మార్పీఎస్‌ సహకరించాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతు కుటుంబాలను ఆదుకునే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా వరంగల్‌లో ఎర్రబెల్లి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *