Monday, 2 November 2026

చట్టాలపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించిన:జడ్జి శ్యామ్ ప్రసాద్.

 

 

 

 

 

 

 

ధర్మపురి(నర్సయ్యపల్లె )నందు వివిధ వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహనా కల్పించే ఉద్దేశ్యం కొరకు జిల్ల లీగల సర్వీసెస్   జగిత్యాల వారి ఉత్తర్వుల మేరకు మన ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్ ప్రసాద్ వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. వారు వివిద చట్టాలపైన రైతులకి అవగాహనా కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడు అందుబాటులొ ఉంటున్నది అని, ఎవరికి ఇలాంటి న్యాయ పరమైన సలహాలు సూచనలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ సంస్థ ద్యారా న్యాయ సేవలు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ, న్యాయవాదులు  అప్పల నిరంజన్, రౌతు రాజేష్, రామడుగు రాజేష్, సంబరాజుల కార్తీక్, జాజల రమేష్,  DCMS చైర్మన్ ఎల్లల శ్రీకాంత్ రెడ్డి,Amc చైర్మన్ అయ్యోరి రాజేష్,మున్సిపల్  చైర్మన్ సంగి సతెమ్మ ,vice mpp గడ్డం మహిపల్ రెడ్డి మండల రైతుబందు సమితి కో ఆర్డినేటర్ సౌళ్ళ భీమయ్య నర్సయ్యపల్లె గ్రామ సర్పంచ్ నేరెళ్ల లావణ్య తిరుపతి,ధర్మపురి గ్రామ రైతుబందు కో ఆర్డినేటర్ వోడ్నల మల్లెషం, వ్యవసాయ అధికారులు, కోర్టు సిబ్బంది, మరియు రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.