హైదరాబాద్: చట్టాలు వినోదం కోసం చేసినవి కాదని లోకాయుక్త జస్టిన్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం, హక్కులు కాపాడటం కోసం చట్టాలు చేశారని పేర్కొన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, భ్రూణహత్యలు అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుభాషణ్‌రెడ్డి సూచించారు.




