Wednesday, 4 November 2026

చట్టాలు వినోదం కోసం చేసినవి కావు లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: చట్టాలు ప్రజల సంక్షేమం కోసం, హక్కులు కాపాడటం కోసమే గాని వినోదం కోసం చేసినని కాదని లోకాయుక్త జస్టిన్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మహిళా కమిషన్‌ నిర్వహించిన ‘మహిళలు- అధిగమించాల్సిన సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో అయన ప్రసంగించారు. మహిళల కోసం ఎన్నో చట్టాలను రూపొందిస్తున్నా అమలు కావడం లేదన్నారు. భ్రూణహత్యలను అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *