Tuesday, 3 November 2026

ముగిసిన గంటి ప్రసాదం అంతిమయాత్ర

విజయనగరం,(జనంసాక్షి): బొబ్బిలిలో మావోయిస్టు పార్టీ మాజీ నేత , అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంటి ప్రపాదం అంతిమయాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి విరసం నేత వరవరరావు, చలసాని ప్రసాద్‌, అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మక్క, సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్‌. నారాయణమూర్తి హాజరయ్యారు. జనం వేల సంఖ్యలో తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *