Tuesday, 3 November 2026

చమురు ధరలు పెంపుపై సీపీఎం ధర్నా

హైదరాబాద్‌: ప్రభుత్వం చమురు ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టి బోమ్మ దహనం చేశారు. అనంతరం ఆధ్వర్యంలో సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టి బోమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విఫరీతంగా పెంచడం వల్ల సామాన్యునిపై పరోక్షంగా ధరల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కులేదని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *