Wednesday, 4 November 2026

చలివేంద్రం ఏర్పాటు

 

 

 

 

 

 

చిలప్ చేడ్/ఏప్రిల్/జనంసాక్షి :- మండల పరిధిలోని ఫైజాబాద్ బస్ స్టాండ్ అవరణలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి గ్రామా పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్టాండ్ కు ఇరు ప్రాంతాల గ్రామాల ప్రజలు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం నుండి రావడంతో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది  గ్రామ సర్పంచ్ మనోహర్ నరసింహారెడ్డి,ఎంపీటీసీ మల్లమ్మ సంగాగౌడ్,కార్యదర్శి నాగరాజు,ఉపసర్పంచ్ రాములు,మండల మాజీ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,వార్డు సభ్యులు జైపాల్,రమేష్ ,గ్రామస్తులు ఎంసీ విట్టల్,గోపాల్ రావు, శశిరెడ్డి,నర్సింహారెడ్డి,యాదాగౌడ్ రవి,కుమార్ ఉన్నారు..