…చలివేంద్రం ప్రారంభించిన టిఆర్ఎస్ నాయకులు…..
భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి ఏరియా హాస్పిటల్ వద్ద స్వర్గీయ కాచం శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కాచం శివయ్యమరియు కాచం ప్రకాష్ గుప్తా ఆర్థిక సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బోనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాజేందర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ ఏ ఆంజనేయులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ పులిగిల్ల సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ జాంగిర్ బీస్కుంట్ల జాంగిర్ ఎండి జానీ గంటా శ్రీకాంత్ రెడ్డి సిలువేరు మధుగారు తదితరులు పాల్గొనడం జరిగింది.
చలివేంద్రం ప్రారంభించిన టిఆర్ఎస్ నాయకులు




