Monday, 2 November 2026

చలో హెచ్‌సీయూకి పిలుపునిచ్చిన విద్యార్థి ఐకాస

హైదరాబాద్‌: ఈ నెల 6న చలో హెచ్‌సీయూకి విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు ఆహ్వానం పంపినట్లు విద్యార్థి ఐకాస సభ్యులు తెలిపారు. వీసీ అప్పారావును తొలగించే వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *