Wednesday, 4 November 2026

చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా జగదీశ్వర్చా

త్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా జగదీశ్వర్వరంగల్ బ్యూరో, మార్చి 27 (జనం సాక్షి) వరంగల్ జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని రంగసాయిపేటకు చెందిన రామానుజన్ జగదీశ్వర్ స్వామి ఎన్నికయ్యారు . ఈ మేరకు ఆయన సోమవారం తెలిపారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి  వరయోగుల శ్రీనివాస స్వామి, ఆర్థిక కార్యదర్శి  తిరుక్కుళ్లూరు గిరిధర్ స్వామి,  ఉపాధ్యక్షులు  చిరునగరి చందర్ స్వామి,  ఉపాధ్యక్షురాలు శ్ దాశరథి ప్రభావతి, సహాయ కార్యదర్శి  దాస్యం రవికుమార్, సంప్రదాయ కార్యదర్శి  దాస్యం నారాయణస్వామి, వరంగల్ నియోజక వర్గం మహిళా ఉపాధ్యక్షురాలు  పుళ్ళఖండం నీరజ మరియు వద్దన్నపేట నియోజకవర్గ కార్యదర్శి  దాస్యం నవీన్ కుమార్ అందరితో. రాష్ట్ర ఎన్నికల అధికారులు  కొండా వేణుమూర్తి గజవెల్లి సత్యనారాయణ ధర్మపురి శ్రీనివాస్ గార్లు నిన్న రాత్రి హైదరాబాదులోని రాష్ట్ర సంఘ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  మన బంధువు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్  వకులాభరణం కృష్ణమోహన్ మరియు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్  కూర్మాచలం అనిల్ కుమార్ మరియు   రాష్ట్ర అధ్యక్షుడు  అశ్వాపురం వేణుమాధవ్ మరియు వారి కార్యవర్గం  వివిధ జిల్లాల కార్యవర్గం పాల్గొన్నారు