చిన్న అంజయ్య చికిత్స పొంది ఇంటికి వెళ్లి పరమర్శించిన రవికుమార్


భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—భువనగిరి పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. చిన్నగారి అంజయ్య. గుండెకు సంబంధించిన జబ్బుతో. చికిత్స పొంది. ఇంటికి వచ్చిన. చినగారి అంజయ్య గారిని.ఇంటికి వెళ్లిమాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్. ప్రణాళిక బోర్డు మెంబర్.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్. కమిటీ డెలిగేట్ మెంబర్ తంగేళ్లపల్లి రవికుమార్. 20 వార్డు కౌన్సిలర్ పచ్చల హేమలత జగన్మోహన్. మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ముల్తానిషా ముత్తు.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్.తాడూరి రాజశేఖర్. ఆయనను పరామర్శించడం జరిగినది.