Wednesday, 4 November 2026

బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ను ముఖ్య అతిథులుగా నాగారం సర్పంచ్ ఇటవేణి కొమురమ్మ కొమురయ్యలు బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా శాఖ అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ పాల్గొని సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పొన్నం నవీన్ కుమార్ పటేల్ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి కాస రవి మల్యాల నరేష్ బొంపల్లి ఓదెలు శ్రీనివాస్ నరసయ్య సాది శ్రీహరి శ్రీనివాస్ పొన్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు.