Wednesday, 4 November 2026

చిల్పూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

 

 

 

 

స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 23 , ( జనం సాక్షి ) : చిల్పూర్ మండల కేంద్రంలోని చిల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని చిల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ కుమార్ తెలిపారు. చిల్పూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కోల రమేష్ (చిన్న) ను, ఉపాధ్య క్షుడిగా నారగోని రవిని, ప్రధాన కార్యదర్శిగా రామోజు వీరనారాయణను,కార్యదర్శిగాకొమురయ్య,గట్టయ్య , వెంకన్నలను, కోశాధికారిగా పెరుక శంకర్,ప్రచార కార్య దర్శిగా పోలు రవి,సలహా సంఘం సభ్యులుగా భీమగొ ని పవన్ గౌడ్, నారగోని పరమేష్, తౌటి సునీల్, భాస్క ర్,గౌరవ అధ్యక్షుడిగా బత్తిని కిష్టయ్య, కార్యవర్గ సభ్యు లుగా దేవులపల్లి అనిల్,దామెర మహేష్,గాండ్ల రాజు, పిట్టల శ్రవణ్ కుమార్, దామెర రవికుమార్, కోల మహే ష్ లను ఎన్నుకున్నారు. నూతన కమిటీకి మండల అధ్యక్షుడు గడ్డమీద సురేష్ కుమార్ నియామక పత్రా లు అందజేశారు.