Thursday, 5 November 2026

చీఫ్ మినిస్టర్ కప్- 2023. ఆటస్థలం మార్పు ఎంపీడీవో జ్యోతిలక్ష్మి

 

 

 

 

 

 

 

మిర్యాలగూడ జనం సాక్షి.సోమవారం నుండి రెండు రోజులపాటు నిర్వహించాల్సిన చీఫ్ మినిస్టర్స్ కప్- 2023 ఆటలను అనివార్య కారణముల వలన క్రీడలు నిర్వహించే ప్రదేశము ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అవంతిపురం నుండి పట్టణం లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, హౌసింగ్ బోర్డ్ నకు మార్చబడినది కావున అందరు క్రీడాకారులు ఉదయం 8.00 గం. వరకు హాజరు కాగలరని తెలియజేశారు.