Thursday, 5 November 2026

యుద్ధ హెలికాప్టర్ల దాడిని నిలిపివేయాలి….పెద్దపల్లి బహిరంగ సభ…కరపత్రం-వాల్ పోస్టర్ ఆవిష్కరణ .. పాల్గొన్న వారు పౌర హక్కుల సంఘం ప్రజాసంఘాలనాయకులు.

 

 

 

 

చత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతాల్లో సీఆర్పీఫ్ ,గ్రేహౌండ్స్, డిఅర్జీ సరిహద్దు పారామిలటరి బలగాలచే డ్రోన్ బాంబులు, వైమానిక దాడులు నిలిపి వేయాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభఈనెల 20 మే జరుగుతుంది అని పెద్దపెళ్లిలో పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు ఈ సభ కరపత్రం-పోస్టర్ విడుదల చేసినారు.

బహిరంగ సభ 20-05-2023,
సమయం: ఉ॥ 10.30 గం॥ల నుండి సా॥ 4.00 వరకు స్థలం :మూన్ ఫంక్షన్ హాల్, పోలీస్ స్టేషన్ దగ్గర, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా..
ఈ కార్యక్రమం నిర్వహణ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అధ్యక్షత: శ్రీపతి రాజగోపాల్ అధ్యక్షులు పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
వక్తలు:. ప్రా. హరగోపాల్ సీనియర్ కార్యవర్గ సభ్యులు, పౌరహక్కుల సంఘం తెలంగాణ.
.ప్రొ. గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం తెలంగాణ.
చిలుక చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి,పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్..మాదన కుమార స్వామి సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘం తెలంగాణ…….
ప్రజకళా మండలి కళా కారుల సాంసృతిక కార్యక్రమాలు ఉంటాయి.. కావున ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఈ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశం లో
పాల్గొన్నవారిలో..
మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
.శ్రీపతి రాజగోపాల్, అధ్యక్షుడు, పౌర హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
నార వినోద్,ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిట్.
లక్ష్మణ్, మెంబర్ పౌర హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.మోటపలుకుల వెంకట్, మెంబర్ పౌర హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
.రెడ్డిరాజుల సంపత్ సంపత్, మెంబర్ పౌర హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
గుమ్మడి కొమురయ్య, కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపెళ్లి జిల్లా..పులిపాక రవీందర్,ప్రజా సంఘాల నాయకుడు..మార్వాడీ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ…