చెన్నూర్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం
దుబ్బాకలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ముందంజ
నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్, ఆర్మూరు టీఆర్ఎస్ ఆధిక్యం
వనపర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఆధిక్యం
భువనగిరిలో తొలిరౌండ్‌లో 3500 ఓట్ల ఆధిర్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి
హుస్నాబాద్‌లో తొలిరౌండ్‌లో 5,500ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్.
Related