Friday, 6 November 2026

చెరువు కట్ట వద్ద రెండు మృతదేహాలు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బాలాపూర్ క్రాస్‌రోడ్ లెనిన్‌నగర్ చెరువుకట్ట వద్ద సోమవారం రెండు మృతదేహాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.చెరువుకట్ట వద్ద  ఓ పురుషుడు, ఓ మహిళ మృతదేహాలు బయటపడగా అందులో పురుషుడి మృతదేహం మంటలకు ఆహుతైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వీరిది హత్యా లేక ఆత్మహత్యా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *