Monday, 2 November 2026

చేతిపంపులకు మరమ్మత్తులు

 

 

 

 

 

 

 

జనం సాక్షి , రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరి కాలనీ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో అలాగే సింగరేణి కార్మిక వాడల్లో చెడిపోయిన పలు చేతిపంపులకు పన్నూరు గ్రామ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి సోమవారం దగ్గరుండి మరమ్మత్తులు చేయించారు.