Wednesday, 4 November 2026

చైనాలో భూకంపం: కంపించిన భవనాలు

చైనా, జనంసాక్షి: చైనాలోని యునాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కంపించాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. రోడ్లపై జనాలు గుమిగూడారు. భూకంప ధాటికి తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *