బీజింగ్: చైనాలో చోటుచేసుకున్న వరస భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య 80కి చేరింది. ఏడు వందల మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా సరిహద్దులో యన్నవ్, గైజా ప్రాంతంలో నిన్న వరస ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటిలో రిక్టర్‌స్కేల్‌పై 5.6 ,5.7 తీవ్రతో కూడిన రెండు కంపనాలను యూఎస్ జియలాజికల్ సర్వే కేంద్రం నమోదు చేసింతి. బాధిత ప్రాంతాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




