చైనా ప్రధానితో మన్మోహన్‌సింగ్‌ భేటీ

నామ్‌ఫెస్‌: చైనా ప్రధాని వెస్‌జియోబావోతో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భేటీ అయ్యారు.
ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు కాంబోడియా వచ్చిన ప్రధాని ఈ పర్యటనలో భాగంగా
చైనా ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలుపై ఇరు దేశాల నేతలు చర్చించారు.