Wednesday, 4 November 2026

నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

చెన్నై : అరక్కోణం వద్ద యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై నుంచి బెంగళూర్‌ వెళ్లే బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-కోయంబత్తూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మధ్యాహ్నానికి రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *