Tuesday, 3 November 2026

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ వద్ద మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో మరి కొందరు జవాన్లు గాయపడినట్టు సమాచారమందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *