ఛార్జీషీట్ల తుది విచారణకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు జగన్
హైదరాబాద్, జనంసాక్షి: అన్ని ఛార్జీషీట్లను కలిసి తుది విచారణ జరపాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఛార్జిషీటు దాఖలు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.