Wednesday, 4 November 2026

జగన్ కక్కుర్తి వల్లే పోలవరం ఆగింది: దేవినేని

హైదరాబాద్:జగన్ కక్కుర్తి కారణంగానే నాడు పోలవరం నిర్మాణం ఆగిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ధన దాహం కారనంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *