బెల్లంకొండబచ్చన్నపేట మార్చి 20(జనం సాక్షి): ఈనెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని బచ్చన్నపేట సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పిలుపునిచ్చారు . సోమవారం పార్టీ మండల నాయకులతో కలిసి. జన చైతన్య యాత్ర పోస్టర్ను అనంతరం ఆయన బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా మరియు సంక్షేమం మతసామరస్యం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోసం ఈ జనచైతన్య యాత్ర కొనసాగుతుందని అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయాలని కోరారు.ముందు జనచైతన్య యాత అద్వర్యంలొ అవిష్కరించడం జరిగింది ఈకార్యక్రమాన్ని ఉద్దెసించి సిపిఎం మండల కార్యదర్షి బెల్లంకొండ వెంకటెష్ మాట్లాడుతు బి జె పి మతొన్మాద కార్పొరెట్ విదానాలను వ్యతిరెకిద్దాం సంక్షెమం మతసామరస్యం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఈ యాత్ర కొనసాగుతుందని ప్రజలందరూ పాల్గొని జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలొ నాయకులు మిన్నాలపురం యెల్లయ్యg బైరగొని బలరాములు రామగల్ల అషొక్ గంగరబొయిన సమ్మయ్య అన్నెబొయిన రాజు మహంకాలి జనార్దన్ బొదాసు సుదాకర్ బొడపట్ల బాలరాజు తాడెం రాములు జెరిపొతుల రవి బుర్రి సుదాకర్ పెంటయ్య కొంరయ్య తదితరులు పాల్గొన్నారు
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి




