జమ్మూలో కొనసాగుతున్న ఎ న్ కౌంటర్…

జమ్మూ కాశ్మీర్ : కుప్వార జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద భద్రతా దళాలు..ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఐదు లేదా ఆరుగురు ఉగ్రవాదులను బందీగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.