హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ జయలలిత, మరో నలుగురు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు ఇవాళ్టితో ముగిశాయి.




