Tuesday, 3 November 2026

జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ.మహిళా కమిషన్ చైర్ పర్సన్. సునీతా రెడ్డి

 

 

 

 

 

 

 

 

 

చిలప్ చేడ్/ఏప్రిల్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆరు మండలాలకు చెందిన ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి సునీత లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా వారు సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ హృదయాలయ హాస్పిటల్ వారికి సంబంధించిన హెల్త్ కార్డులను ఆరు మండలాలకు సంబంధించిన విలేకరులకు హెల్త్ కార్డులను అందజేయడం జరిగింది మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిలప్ చేడ్ మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని శాలువాతో సన్మానించడం జరిగింది అలాగే హెల్త్ కార్డులు పంపిణీ చేసినందుకు పత్రికా విలేకరులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు