Thursday, 5 November 2026

జహీరాబాద్ ఆస్పత్రికి  లక్ష్య పురష్కారంజహీరాబాద్ ఆస్పత్రికి  లక్ష్య పురష్కారం

జహీరాబాద్ మార్చి  (జనం సాక్షి ) కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నిర్వహించిన లక్ష్య కార్యక్రమం సర్వేలో లేబర్ రూమ్ మరియు మెటర్నిటీ విభాగంలో గుర్తింపు సాధించి..తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలతో మొదటి స్థానంలో నిలిచిన జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ వైద్యశాల.ఈ సందర్భంగా సూపర్డెంట్ డాక్టర్ శేషు రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో జహీరాబాద్ ఆస్పత్రి నిలవడం దీనికి అంతటి పేరు తెచ్చిన ఆసుపత్రి బృందం కు ధన్యవాదాలు తెలిపారు.