Wednesday, 4 November 2026

జాతీయపార్టీల నేతలతో భేటీ కానున్న టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌లో బుధవారం తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *