Wednesday, 4 November 2026

జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా చాక్లెట్లు పంపిణీ చేసిన జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (24): మండల పరిధిలోని బుద్దారం గ్రామంలోని సాంఘీక సంక్షేమ గురుకల బాలికల పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా మండల జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు చాక్లెట్లు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థినులతో కలసి భోజనం చేశారు వారి వెంట ప్రిన్సిపాల్ ఆరోగ్యం,పాఠశాల సిబ్బంది, విద్యార్థునిలు తదితరులు ఉన్నారు