Wednesday, 4 November 2026

జిల్లాలో పర్యటనించానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి. కొత్తకోట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కొత్తకోటకు చేరుకుంటారు. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని, లబ్ధిదారులకు వివిధ ఉపకరణాలు, ప్రభుత్వ పథకాల కింద సాయాన్ని అందజేస్తారు. మధ్యాహ్నం తిరిగి బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *