Wednesday, 4 November 2026

జిల్లాలో పోలీసుల తనిఖీలు

నల్గొండ : ఐబీ హెచ్చరికలతో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీటీ మార్కెట్‌ , రామనంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బాంబ్‌ స్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ,వస్తువులు కనిపించినా సమాచారం అందించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *