Wednesday, 4 November 2026

సర్పంచ్‌ని కాల్చిచంపిన మావోయిస్టులు

భువనేశ్వర్‌ : ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్‌ భగవాన్‌దాన్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *